About US

 WELCOME TO MY BLOGG " ఓం శ్రీ మహిళా శక్తి "

నా పేరు " పసునూరి విజయలక్ష్మి ", నేను ఇలా బ్లాగ్ స్టార్ట్ చేయడానికి గల ముఖ్య ఉదేశ్యం మహిళలకు ముఖ్య సందేశాల గురించి తెలియచేయడం కోసం. 

నా BLOGG  ఇన్ఫర్మేటివ్ గా మీకు అనిపిస్తే ఫాలో అవ్వండి, అలాగే మీకు తెలిసిన వాళ్లతో కూడా SHARE  చేసుకోండి, ఆలా చేయడం వల్ల నేను పెట్టె ప్రతి ఒక్క కంటెంట్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. 

అందరు ఈ BLOGG ద్వారా నన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారనే భావిస్తున్నాను, అలాగే ఈ విషయాల గురించి మీకు ఇంకా క్లియర్ గా తెలియాలంటే కూడా మనకి 
 "OM SREE MAHILA SHAKTI " అని ఒక "YOUTUBE"  ఛానల్ కూడా ఉంది నేను కింద మీకు ఛానల్ లింక్ కూడా ఇస్తాను, అందులో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను నచ్చిన వాళ్ళు SUBSCRIBE చేసుకోండి. 

YOUTUBE CHANNEL LINK " OM SREE MAHILA SHAKTI "

No comments:

Post a Comment

CHAPTER 2 - SHG బ్యాంకు ఖాతా ఎలా తేరుచుకోవాలి/OPEN చెయ్యాలి

ఈ బ్లాగ్ లో " SHG"  బ్యాంకు ఖాతాను ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.  దానికి సంబందించిన వివరాలు మీకు తెలియచేస్తాను. ముందుగా అందరూ సమ...